Saturday, March 9, 2019

ప్రాంతం నుంచి కేంద్రంకు టార్గెట్…

న్యూస్‌టుడే:
బీజేపీ,కాంగ్రెస్ మాకు పోటీ కాదని కేటీఆర్ చెబుతున్నారు..ఎవరు ఎవరికిపోటీ అనేది ప్రజలు తేలుస్తారు.అని బీజేపీ టీఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.మా అభ్యర్ధిగా మోదీ ఉన్నారు…మీ అభ్యర్ధిగా ఎవరు ఉన్నారు,మోదీ ప్రధాని అవుతారు…మీరు సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నించారు.ఎన్ని కుట్రలు చేసినా ప్రధానిగా మోదీనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని లక్ష్మణ్ అన్నారు.

No comments:

Post a Comment