Friday, March 1, 2019

భారత గడ్డపై అడుగుపెట్టిన కమాండర్ అభినందన్…


భారత వింగ్ కమాండర్ అభినందన్ ను పాకిస్థాన్ అధికారులు భారత్ కు అప్పగించారు. మొదట అభినందన్ ను అప్పగించారని కథనాలొచ్చినా అప్పగింతలో చాలా ఆలస్యమయింది. దౌత్య అధికారులు రెడ్ క్రాస్ మధ్యవర్తిత్వం వహించి అభినందన్ ను భారత సరిహద్దులోకి విడుదల చేశారు. అభినందన్ కు భారత త్రివిధ దళ అధికారులు స్వాగతం పలికారు. వాఘా సరిహద్దులో గంటల తరబడి ఎదురుచూస్తున్న వందలాది మంది ప్రజలు జై భారత్ నినాదాలతో హోరెత్తించారు. మరోపక్క అభినందన్ రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

No comments:

Post a Comment