Friday, March 1, 2019

అగ్నిప్రమదంలో రెండు గడ్డివాములు దగ్ధం……..


కర్నూలు న్యూస్‌టుడే:
*రూ.లక్ష ఆస్తి నష్టం జరిగిందని భాదితుడు అవేదన వ్యక్తం చేశాదు.
చిప్పగిరి మండలం నగరడోణ గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది.రామక్రిష్టప్ప అనే రైతుకు చెందిన రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.పశువులకు వేసవికాలంలో మేత కోసం గడ్డివాములను నిల్వ చేసుకోగా..ఈ ప్రమాదంలో రూ.లక్ష ఆస్తి నష్టం జరిగిందని భాదితుడు అవేదన వ్యక్తం చేశాడు.
                    

No comments:

Post a Comment