Thursday, March 21, 2019

విశాఖ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పేడాడ రమణికుమారి….


విశాఖపట్నం  న్యూస్‌టుడే:
  • నగర కాంగ్రెస్‌ నాయకురాలు పేడాడ రమణికుమారికి విశాఖ ఎంపీ టిక్కెట్‌ దక్కింది.
  • ఈ మేరకు పార్టీ అధిష్ఠానం గురువారం సాయంత్రం ప్రకంటించింది. ఆమె మురళీనగర్‌లో నివాసముంటున్నారు.
  • భర్త నరసింగరావు షిప్పింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. కుమారులు దీపక్‌ సరోజ్, సందీప్‌ సరోజ్‌ ఇద్దరూ సినిమాల్లో నటిస్తున్నారు.
పేడాడ రమణికుకుమారి తెదేపా ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం పార్టీలో చేరి పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా 2009లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం పీఆర్‌పీ కాంగ్రెస్‌లో కలవడంతో నగర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 3 నెలలు క్రితం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి బాధ్యతలను ఆమెకు అప్పగించారు.జగదాంబ కూడలి, న్యూస్టఉడే, నగర కాంగ్రెస్‌ నాయకురాలు పేడాడ రమణికుమారికి విశాఖ ఎంపీ టిక్కెట్‌ దక్కింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం గురువారం సాయంత్రం ప్రకంటించింది. ఆమె మురళీనగర్‌లో నివాసముంటున్నారు. భర్త నరసింగరావు షిప్పింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. కుమారులు దీపక్‌ సరోజ్, సందీప్‌ సరోజ్‌ ఇద్దరూ సినిమాల్లో నటిస్తున్నారు. పేడాడ రమణికుకుమారి తెదేపా ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం పార్టీలో చేరి పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా 2009లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం పీఆర్‌పీ కాంగ్రెస్‌లో కలవడంతో నగర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 3 నెలలు క్రితం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి బాధ్యతలను ఆమెకు అప్పగించారు.

No comments:

Post a Comment