Thursday, March 21, 2019

నామినేషన్ వేయనున్న కవిత..


తెలంగాణ న్యూస్‌టుడే:
నేడు మ.2గంటలకు నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత  నామినేషన్ వేయనున్నారు.సా.6:30కి మక్లూర్ మండలం మాణిక్‌భండార్‌లో రోడ్‌షోతో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.

No comments:

Post a Comment