అమరావతి న్యూస్‌టుడే:
*ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొండిచేయి చూపించారు…..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి కొందరు సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు. ఎంపీ లేదా ఎమ్మెయే టికెట్ ఆశించిన వారికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొండిచేయి చూపించారు. టికెట్ రావకపోవడంతో మనస్థాపం చెందిన కిల్లి కృపారాణి, బొత్స ఝాన్సీ, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారు వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment