Friday, March 1, 2019

సీ ఎం సమీక్ష

గుంటూరుజిల్లా: అమరావతి: ముఖ్యాంశాలు…
  •  కాకినాడ సిటీ పరిశీలనలో పిల్లి అనంత లక్ష్మి…
నేడు కాకినాడ రాజమండ్రి పార్లమెంట్ స్థానాలపై సీఎం సమీక్ష  నిర్వహించనున్నారు. కాకినాడ, రాజమండ్రి ఎంపీ స్థానాలతో పాటు…14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధుల ఎంపికపై అధినేత కసరత్తు చేస్తున్నారు.  కాకినాడ ఎంపీ రేసులో చలమలశెట్టీ సునీల్ ఉండగా కాకినాడ రూరల్   పరిశీలనలో వనమాడి కొండబాబు ఉండగా కాకినాడ సిటీ పరిశీలనలో పిల్లి అనంత లక్ష్మి ఉన్నారు. తుని పరిశీలనలో యనమల కృష్ణుడు, పిఠాపురం పరిశీలనలో వర్మ, పెద్దాపురం పరిశీలనలో చినరాజప్ప, ప్రత్తిపాడు పరిశీలనలో వరుపుల రాజా, జగ్గంపేట పరిశీలనలో జ్యోతుల నెహ్రూ ఉన్నారు.

No comments:

Post a Comment