ముంబై న్యూస్‌టుడే:
* మహరాష్ట్రలోను వణికిస్తున్న స్వల్పభూకంపం ..
* స్థానికులు భయాందోళనకు గురయ్యారు…..
మహరాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఇవాళ ఉదయం స్వల్పభూకంపం చోటుచేసుకుంది.భూకంప తీవ్రతకు ముంబైలోనూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ఉదయం 11గంటలకు పాల్ఘడ్ జిల్లాలోని దహను పట్టణంలో భూమి కంపించినట్టు అధికారులు వెల్లడించారు. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది.కాగా ఈ ఘటనలో జరిగిన నష్టంపై ఇంకా సమాచారం లేదు.
No comments:
Post a Comment