Saturday, March 9, 2019

కూ బండి కూసింత లేటు…..

నేటి నుంచి 14 వరకు 18 ప్యాసింజర్,ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు.కర్నూలు,నంద్యాల రైల్వే యార్డు వద్ద అభివృధ్ధి పనులు కారణంగా పలు రైళ్ల రాకపోకల పైప్రభుత్వం కొన్ని రైళ్లు  ఆరు రోజుల పాటు,మరికొన్ని3నుంచి 4రోజుల పాటు రద్దు….

No comments:

Post a Comment