Saturday, March 9, 2019

ఆర్కియాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించిన మోడీ….

నోయిడా న్యూస్‌టుడే: ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కియాలజీని ప్రధాని నరేంద్ర మోడీ శనివారంనాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
డెస్క్: రెడ్డి

No comments:

Post a Comment