బెల్జియం న్యూస్‌టుడే:
* రెండు జంటలు ఆకాశంలో ఏకమవుదాం అని నిర్ణయించుకున్నారు….*భూమికి 50 అడుగుల ఎత్తులో వివాహం చేసుకున్న బెల్జియం స్థానికులు…భూమిపై చేసునే వివాహాలు పాతపడినట్లు భావించారో ఏమో రెండు జంటలు ఆకాశంలో ఏకమవుదాం అని నిర్ణయించుకున్నారు.బెల్జియం దేశానికి చెందిన వధూవరులు శాంద్రాయన్,జేరూన్ కిప్పర్లు పెళ్లికి ముందు ఇద్దరూ కలిసి ప్యారాషూట్ లో విహారం చేశారు.ఆ తర్వాత బంధువుల సమక్షంలో గాలిలో తేలిపోతూ.., భూమికి 50 అడుగుల ఎత్తులో వివాహం చేసుకున్నారు.కాగా గాలిలో పెళ్ళీ చూడటం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని వధూవరుల బంధువులు అంటున్నారు.
No comments:
Post a Comment