ఢిల్లీ న్యూస్‌టుడే:
1. ఇండియాటుడే లో జగన్….
2. ఢిల్లీ కుర్చీ పై దక్షిణాది ప్రాంతాల పాత్ర ...
ఢిల్లీ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈరోజు ఇండియాటుడే కాంక్లేవ్ లోప్రసంగించనున్నారు. ఢిల్లీ పీఠం పై ఎవరు కూర్చుంటారనేది నిర్ణయించడంలో దక్షిణాది ప్రాంతాల పాత్ర అనే అంశం పై జగన్ ప్రసంగించనున్నారు.

No comments:
Post a Comment