అమరావతి న్యూస్‌టుడే: అభ్యర్థుల ఎంపికలో నేతలు ఆందోళన పడవద్దని,సరైన అభ్యర్థులనే బరిలో నిలుపుతామని ఏపీ CM చంద్రబాబు అన్నారు.ఓట్ల తొలగింపుకు వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆయన..డబ్బులు ఇచ్చినవాళ్లకే సీట్లు ఇస్తున్నారనారు.పార్టీ నేతలతో టెలీకాంఫరెన్స్ నిర్వహించిన బాబు.. వైసీపీ నేతలు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు.టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు.
No comments:
Post a Comment