కర్నూలు న్యూస్‌టుడే:
*కోట్ల దంపతులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు…
మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నేడు టీడీపీలో చేరనున్నారు.కర్నూలు జిల్లా కోడుమూరులో ఇవాళ జరిగే బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.కాంగ్రెస్‌లో సుధీర్ఘ కాలంపాటు కొనసాగిన కోట్ల దంపతులు ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు.

No comments:
Post a Comment