Friday, March 22, 2019

ఐటీ దాడులపై ఫిర్యాదు చేసిన శివాజీ ..


అమరావతి  న్యూస్‌టుడే:
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ట ద్వివేదిని హీరో శివాజీ కలిశారు.
ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఐటీ దడులపై ఆయనకు ఫిర్యదు చేశారు.
అలాగే తగిన ఆధారాలు చూపినా.. అధికారులు నగదు సీజ్ చేయడంపై ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూడాలని శివాజీ కోరారు.  

No comments:

Post a Comment