arifbasha
Thursday, March 21, 2019
ఇరాక్‌లో 92మంది జలసమాధి..
ఇరాక్ న్యూస్‌టుడే:
ఇరాక్‌లో విషాదం చోటు చేసుకుంది.టైగ్రీస్ నదిలో పడవ బోల్తా పడింది.92 మంది జల సమాధి అయ్యారు.ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 150మంది ఉన్నారు.సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment