Friday, March 1, 2019

రూ.50 లక్షలు 9 నెలలకే …..


కర్నూలు న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా వెల్దుర్తిలో హంద్రీనీవా నుంచివచ్చే తాగు నీటి పైపులైన్ మరమత్తులకు గురైంది.రూ.50 లక్షలతో నిర్మించిన ఈ లైన్ తొమ్మిది నెలల గడవక ముందే 10 సార్లు మరమత్తులు చేశారు.నిధులను వినియోగించడం తప్ప సమస్యకు పరిష్కారం లభించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment