Friday, March 1, 2019

కడపలో కొత్త కలెక్టర్ ….

కడప న్యూస్‌టుడే:
  * కడపలో ప్రత్యేక కలెక్టరుగా డి.సతీష్ చంద్ర నియామకం.
గాలేరు నగరి సజల స్రవంతి ప్రత్యేక కలెక్టరుగా డి.సతీష్ చంద్ర నియమితులయ్యారు.ఈ మేరకు ఆయన  కడపలో బాధ్యతలు చేపట్టారు. విజయవాడ సీసీఎల్ఐ కార్యాలయం నుంచి ఆయన బదిలీ పై కడప జిల్లాకు ప్రత్యేక కలెక్టరుగా నియమితులయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టుల ప్రగతికి సంబంధించి పనులను వేగవంతం చేస్తామన్నారు.

No comments:

Post a Comment