విజయనగరం న్యూస్‌టుడే:
1.గరివిడి లో ఘటనతో విషాదం….
తనకు టీచర్ ఉద్యోగం రాలేదని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.జిల్లాలోని గరివిడిలో ఈ ఘటనతో విషాదం చోటుచేసుకుంది.టీచర్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో హైమావతి(34)ఆత్మహత్య చేసుకుంది. దీనితో ఆమె కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
No comments:
Post a Comment