Friday, March 1, 2019

వేములవాడ న్యూస్‌టుడే: 1. రేపటినుండే ఉత్సవాలు ప్రారంభం…. 2.మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు… మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ సిద్ధమైంది.రేపటి నుంచి శివరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు వేడుకలు జరగనున్నాయి. శివరాత్రి వేడుకల సందర్భంగా మూడురోజుల పాటు ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

గుంటూరు న్యూస్‌టుడే:
*200 మంది విధ్యార్థులకు ఉద్యోగావకాశాలు….
చిలకలూరిపేటలో సేవ్ ఆంధ్ర స్టూడెంట్స్ యూనియన్ ఏర్పాటైంది.ఇందులో భాగంగా 200 మంది విధ్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ నియామక పత్రాలను యూనియన్ ఫౌండర్ కుమారస్వామి అందజేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త రజినీ,సహా నిరుద్యోగులు,వైసీపీ అభిమానులు పాల్గొన్నారు.
                                                                               

No comments:

Post a Comment