Friday, March 1, 2019

ఎమ్మెల్సీ అభ్యర్థిగా…..


కర్నూలు న్యూస్‌టుడే:
*ఎమ్మెల్యే అభ్యర్థిగా బెందుల తిరుమల నాయుడు….
కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బెందుల తిరుమల నాయుడు శాసనసభ్యుల కోటాలో అమరావతిలో నామినేషన్ దాఖలు చేశారు.కోసిగి మండలంలోని జమ్మలదిన్నె గ్రామానికి చెందిన బీటీ నాయుడు పన్నెండేళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు.1994లో టీడీపీలో క్రియాశీలక సభ్యుడిగా చేరారు.రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా,కడప, అనంతపురం పార్లమెంట్ ఇన్‌చ్చార్జిగా బాధ్యతలు నిర్వహించారు.

No comments:

Post a Comment