కఠిన చర్యలు తీసుకోండి…..
కర్నూలు న్యూస్‌టుడే: బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు పిల్లలు స్కూల్ యూనిఫామ్ వేసుకురాలేదని వారిని ఎండలో మోకాళ్లపై ఉపాధ్యాయులు నిల్చోబెట్టారు.వారిని విద్యార్ధుల వలేచూడకుండా ఖైదీల వలే చూస్తున్నారని ఏబీవీపీ జిల్లా సోషల్ మీడియా కో కన్వినర్ విద్యానికేతన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
No comments:
Post a Comment