Friday, March 1, 2019

దుర్గా దేవి స్తోత్రం….


నమస్తే శరణ్యే శివే సానుకంవే!
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే!!
నమస్తే జగద్వంద్యే పాదారపిందే!
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే!!
వాసవీ స్తోత్రం..
శ్రీదేవీం నవయౌవనాంచిత తనుం స్రీయః ప్రదాం కన్యకాం, స్వర్ణాలంకృతభూషితాం ధ్రుతశూకాం సౌందర్య వారాన్నిధిం, కారుణ్యామృత వర్షిణీం నవ మణి ధ్రాజత్కిరీబో జ్వలాం! వైశ్యఖ్యాత కురోద్భవాం శృతిమతాం వందే సదా వాసవీం.

No comments:

Post a Comment