Thursday, March 21, 2019

44కు చేరిన మృతుల సంఖ్య…….


బీజింగ్  న్యూస్‌టుడే:
చైనాలోని యాన్‌చెంగ్ పట్టణంలోని తియన్‌జియాయూ రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 44 కు చేరుకుంది. ఈ ప్రమాదంలో 90 మందికి గాయలు కాగా … వారిలో చాలామంది పరిస్థి విషమంగా ఉంది. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి 3500 మంది ప్రత్యేక వైద్య సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ఘటనలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తుంది.     

No comments:

Post a Comment