Tuesday, March 19, 2019

TDPలోకి బైరెడ్డి ?


కర్నూలు న్యూస్‌టుడే:
  • శ్రీశైలం టీడీపీ అభ్యర్తిగా బైరెడ్డిని బరిలోకి దించాలని అధిష్టానం …
రాజకియాలు వేగంగా మారిపోతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన రాజశేఖర్ రెడ్డి తిరిగి టీడీపీలోకి రానున్నట్లు తెలుస్తుంది. టీడీపీలో చేరాలంటూ అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తుండగ .. శ్రీశైలం నుంచి ఆయన పోటీకి దిగనున్నట్లు సమాచారం. శ్రీశైలం టీడీపీ అభ్యర్తిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో అక్కడి నుంచి బైరెడ్డిని బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తోంది.

No comments:

Post a Comment