విశాఖ న్యూస్‌టుడే:
*విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని బొత్స దంపతులు దర్శించుకున్నారు…
*కార్యక్రమంలో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా వైకాపా నాయకులు బొత్స సత్యనారాయణ, ఝాన్సీ దంపతులు సోమవారం విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని దర్శించుకున్నారు. తొలుత పీఠం ప్రాంగణంలో దేవతామూర్తులను దర్శించుకుని శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి పాల్గొన్నారు.
No comments:
Post a Comment