న్యూస్‌టుడే:
- ఖాతాదారుల ఫిక్సిడ్ డిపాజిట్ డబ్బులను కాజేసిన చైతన్యపురి HDFC బ్యాంకు మాజీ సహయ మేనేజర్ సురేఖను పోలిసులు అరెస్టు చేశారు.
- ఎక్కువ వడ్డీ ఇపిస్తామని పలువురితో FD చేయించి ఖాతాలకు తన ఫోన్ నం.
- ఇచ్చి వారికి తెలియకుండా 2.50 Cr కాజేసింది.
- న్యూమారుతినగర్‌కి చెందిన బాలచందర్ ,ప్రేమ డబ్బు తీసుకోవటానికి వచ్చి డబ్బు లేదని తెలిసి పోలిసులకు ఆశ్రయించారు.
- వారు విచారణ జరిపి సురేఖను అదుపులోకి తీసుకున్నారు.

No comments:
Post a Comment