జమ్మూకాశ్మిర్ న్యూస్‌టుడే:
- జమ్మూకాశ్మిర్ ఓ బస్సులో పేలుడు కలకలం రేపింది.
- జమ్మూలోని బస్టాండ్ సమీపంలోని ఓ బస్సులో పేలుడు సంభవించింది.
ఇది బాంబు వల్ల జరిగిందా ? లేక బస్సులో సిలిండర్ వంటి పేలుడు కారక వస్తువులున్నాయా? అనేది తెలియాల్సి ఉంది . ఈ పేలుడులో పలువురు గాయపడగా చికిత్స కోసం క్షతగాత్రులను సమీప అస్పత్రులకు తరలించారు.విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.

No comments:
Post a Comment