Thursday, March 7, 2019

మ్యారిడ్‌ మేజర్‌ సన్స్‌ ముసుగులో….


విశాఖ న్యూస్‌టుడే:
  • సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ప్రొసీడింగ్‌ పత్రాలతోనే ఆక్రమణ…
  • ఉక్కు నిర్వాసితులకు వర్తించే మ్యారిడ్‌ మేజర్‌ సన్స్‌ ముసుగులో గెడ్డ స్థలాలను కొందరు ఆక్రమిస్తున్నారు…
నకిలీ ప్రొసీడింగ్‌ ఆర్డర్లు సృష్టించి స్థలాల్ని కబ్జా చేస్తున్నారు. ఇదే రీతిలో ఇటీవల వడ్లపూడి ప్రధాన రహదారి కల్వర్టు సమీపంలోని స్థలాల్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా… వివాదం చెలరేగింది. పూర్వ ఎస్డీసీ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ప్రొసీడింగ్‌ పత్రాలతోనే ఆక్రమణలకు సిద్ధమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
                                                                                              

No comments:

Post a Comment