అమెరికా న్యూస్‌టుడే:
- అమెరికాలో గతంలో పోలీస్తే EB5 వీసాలు భారతీయులకు అధికంగా జారీ అవుతున్నాయి.
- 2017 లో 174 వీసాలు వస్తే 2018 లో 585 వచ్చాయి.
- ఇదే సమయంలో చైనాకు 2017 లో 7,567 వీసాలిస్తే .. 2018 లో 4,642 EB5 వీసాలిచ్చారు.
- H-1B కి నిబంధనలు కటినతరం కావడంతో పాటుH -4 వర్కింగ్ వీసా రావడం కష్టం కవాడంతో ..
- దీని వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అమెరికాలో $1 మిలియన్ పెట్టుబడి పెట్టి 10 మందికి ఉద్యోగాలు కల్పించేవారికి EB5 ఇస్తారు.

No comments:
Post a Comment