Wednesday, March 20, 2019

తిరుగులేని నేత టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్…


గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కారకులు టీడీపీ ఎమ్మెల్యే శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు.2014లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించడమే కాకుండ ప్రజల హృదయాలలను సొంతం చేసుకున్నారు.అయితే అందరు రాజకీయ నాయకుల లాగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి పదవి వచ్చిన తరువాత మరిచిపోలేదు.ఆయన చెప్పిన ప్రతి మాటను,ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకొని మరీ నెరవేర్చారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం,ప్రజల కోసం నిరంతరాయంగా కృషి చేసిన వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే అనగాని.టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పధకాన్ని రేపల్లె నియోజకవర్గంలో అందరికి దక్కేల చేసిన ఘనత అనగానికే దక్కింది.అంతేకాక ప్రభుత్వంతో సంబంధం లేకుండా పేదవారి కోసం ఎన్నో మంచి పనులను కూడా చేశారు.ఎవ్వరూ చెయ్యని విధంగా అమలు చేసిన పథకాలు,కార్యక్రమాలు ప్రజలకు అందాయో లేదో ప్రతి గడపకు వెళ్లి తెలుసుకొని మరీ ప్రజా శ్రేయస్సుకు కృషి చేసిన నాయకుడు అనగాని సత్యప్రసాద్.నియోజకవర్గంలో ప్రతి ఇల్లు అనగానిని సొంత మనిషిగా భావిస్తుంది.అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే సత్యప్రసాద్ గారు ప్రజా సేవ కోసం పాటుపడ్డారు.రాజకీయ పరంగానే కాక వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తిత్వం కలవారు కనుకే ప్రజలు అనగాని గారిని అభిమానిస్తారు.రాజకీయ నాయకుడిగా కాక సేవకుడిగా పాటుపడిన వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే అనగాని.అయితే రేపల్లే నియోకజవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అనగానికి పోటీ లేదనే చెప్పుకోవాలి.అయితే 2019ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధిగా టికెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో కూడా అనగాని గెలుపు ఖాయం అనే విధంగా ఆయన పేరు మారుమోగుతుంది.ప్రజల మనిషి అయిన అనగాని అధికారంలో ఉంటే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చేందుతుందని ప్రజలు భావిస్తున్నారు.

No comments:

Post a Comment