శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
వజ్రపు కొత్తూరు మండలంలో ని హుకంపేటలో మంగళవారం అర్ధరాత్రి భర్త చేతిలో ఓ భార్య హతమైన సంఘటన చోటుచేసుకుంది.హుకుంపేటకు చెందిన మైలపల్లి పుష్పలత(24) భర్త శంకర్ చేతిలో మంగళవారం అర్ధరాత్రి హత్యకు గురైంది.అయితే భర్తే,భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడం,చివరికి తానే చంపేశనని, పోలీసులు, గ్రామపెద్దల ఎదుట చెప్పి పోలీసులకు లొంగిపోయాడు.ఈదారుణ ఘటన తో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
No comments:
Post a Comment