జమ్మూ న్యూస్‌టుడే: పాకిస్థాన్ బుద్ధి ఏ మాత్రం మారడం లేదు.వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం కూడా వక్రబుద్ధితోనే ప్రవర్తిస్తోంది. పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. భారత సైనికులను సరిహద్దుల వెంబడి కవ్విస్తోంది. జమ్మూలోని అఖ్నూర్, సుందర్బనీ సెక్టార్లలో పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది.
No comments:
Post a Comment