కర్నూలు ,న్యూస్‌టుడే:
* వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మురళి టీడీపీలో చేరారు..
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కోడుమూరు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మురళి టీడీపీలో చేరారు.
అటు బైరెడి రాజశేఖర్‌రెడ్డి కూడా త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో కోడుమూరులో టీడీపీ బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా చివరకు వైసీపీలో టికెట్ కోసం మురళి ప్రయత్నించి విఫలమయ్యారు.

No comments:
Post a Comment