Tuesday, March 12, 2019

జర భద్రం గురూ…


గుంటూరు న్యూస్‌టుడే:
*స్థానిక ఎమ్మెల్యేలకు మావోయిస్టుల హెచ్చరిక.
గుంటూరు జిల్లా దాచేపల్లి ఎంపీపీ అంబటి నవకుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగా నిమ్మయ్య, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల భాస్కర్ లను మావోయిస్టులు హెచ్చరించారు.
              

No comments:

Post a Comment