హైదరాబాద్ న్యూస్‌టుడే: మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరికపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది రేవంత్ రెడ్డి రాయభారంతో ఆమె విరమించుకున్నట్లు సమాచారం కొండా విశ్వేశర్ రెడ్డి టీఅర్ఎస్‌లో ఇమడలేక బయటకు వచ్చారని టీఆర్ఎస్ లో చేరాక ఆయనకు ఎదురైనా పరిస్థితులు మీకు ఎదురైతే ఏం చేస్తారని సబితాకు రేవంత్ నచ్చచెప్పారంట దీంతో మనసు మార్చుకున్న సబితా రేవంత్‌తో కలసి ఈ సాయంత్రం ఢిల్లీలో రాహుల్‌ను కలిసేందుకు వెళ్ళనున్నారు.
No comments:
Post a Comment