1.దొండకాయలు త్వరగా ఉడకాలంటే .. కాస్తంత వంటసోడా వేస్తే సరి.
2. కోసిన పండ్లు రంగు మారకుండా ఉండాలంటే.. వాటిపై కొంచెం నిమ్మరసం పిండాలి.
3. సాంబారు మసులుతున్నప్పుడు ఒక చెంచా నిమ్మరసం కలపాలి. దానిములంగా సాంబారు రుచిగా ఉంటుంది.
4. వెండి సామాగ్రి భద్రభద్రపరిచే డబ్బాలో చిన్న సుద్దముక్క వేయాలి. అది తేమను పీలుస్తుంది. దాంతో వెండి ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటుంది.
No comments:
Post a Comment