Friday, March 15, 2019

ముగిసిన ఓటరు జాబితా …


శ్రీకాకుళం  న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2. జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను .
3.క్షేత్రస్థాయిలోఓట్లు పరిశీలన.
ప్రత్యేక ఓటరు నమోదుకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ఓటును ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో వెబ్‌సైట్‌ మొరాయించడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. వెబ్‌సైట్‌ పూర్తిస్థాయిలో పనిచేస్తే మరికొన్ని దరఖాస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రత్యేక నమోదుకు కొత్త ఓటర్లు ముందుకు వచ్చారు. మూడు నెలల్లో సుమారుగా లక్ష మంది ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు.నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులు ..ఇచ్ఛాపురం 13114 పలాస 10043 టెక్కలి 11462 పాతపట్నం 10973 శ్రీకాకుళం 10231 ఆమదాలవలస 7295 ఎచ్చెర్ల 7564 నరసన్నపేట 6791 రాజాం 8047 పాలకొండ 8515.
                                               

No comments:

Post a Comment