కేరళ న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు..…
* ఏం చేయాలన్న ఈ కోడ్‌దే నిర్ణయం.
ఎన్నికలంటే మొదటగా గుర్తొచ్చేది ఎన్నికల కోడ్ అనే లక్ష్మణ రేఖ.ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఏం చేయాలి, ఏం చేయోద్దు అనేది ఈ కోడ్ నిర్ణయిస్తుంది.ఎన్నికల సంఘానికి ఈ కోడ్ అందించింది కేరళ.1960 లో అక్కడ జరిగిన ఎన్నికల్లో భాగంగా ఓ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు సభలు,సమావేశాలు, నినాదాలు, ప్రచారాలపై సొంతంగా నిబంధనలు పెట్టుకున్నాయి.దీన్నే ఈసీ తీసుకుని ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తెస్తోంది.

No comments:
Post a Comment