అమరావతి: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
*కంటైనర్ లో చెలరేగిన మంటలు..
ఏ ఎన్‌యూ సమీపంలో జాతీయ రహదారిపై కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న కంటైనర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కంటైనర్‌లో చెలరేగుతున్న మంటలను అదుపు చేస్తున్నారు.

No comments:
Post a Comment