Tuesday, March 19, 2019

ఎంపీ అభ్యర్ధిగా డోల జగన్……

శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం లోక్  సభ  స్ధానానికి  అభ్యర్ధిగా  డోల  జగన్మోహనరావు  పేరును పార్టీ అధిష్టానం  ఖరారు చేసింది. సోమవారం అర్ధరాత్రి  ఈ మేరకు ప్రకటన  వెలువరించింది.జగన్మోహన్ డీసీసీ అధ్యక్షుడితో పటు  డీసీసీబీ అధ్యక్షుడిగా  పనిచేస్తున్నారు.ఈయన 2009 లో ప్రజారాజ్యం పార్టీ జిల్లా  అధ్యక్షుడిగా  కూడా పనిచేశారు.

No comments:

Post a Comment