Friday, March 15, 2019

అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓ నిండు ప్రాణం బలి

కృష్ణాజిల్లా:తిరువూరు: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
* కల్వర్టు  పునర్నిర్మించని కారణం  వల్లనే
తిరువూరు పట్టణంలో డిగ్రీ కళాశాల నుంచి సిటీ కొత్తూరు వెళ్లే రహదారి పై ఆరు నెలల క్రితం కూలిపోయిన కల్వర్టు  పునర్నిర్మించని కారణంగా శుక్రవారం ఒక నిండు ప్రాణం బలి అయింది. గానుగపాడు నుంచి తిరువూరు వస్తున్న ఒక మోటార్ సైక్ల్‌స్ట్  కల్వర్టు లేని విషయం గమనించక పడిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు.

No comments:

Post a Comment