Friday, March 15, 2019

ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డు………


అనకాపల్లి, విశాఖ  న్యూస్‌టుడే :
* విధి నిర్వహణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్, హోంగార్డులకు అనకాపల్లి డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాదరావు రికార్డు కింద నగదు బహుమతి అందజేశారు….
శారదానగర్ లోని కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన క్రైం సమావేశంలో భాగంగా బుచ్చెయ్యపేటలో జరిగిన చోరీలో నిందుతులను వారం రోజుల్లో పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ వాసును, హోంగార్డు శ్రీనివాస్లకు నగదు బహుమతి అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో డివిజన్ పరిధిలో చేపట్టల్సిన శాంతిభద్రతల చర్యలు, ఎన్నికల కోడ్ అమలుపై సిబ్బందికి వివారించారు.

No comments:

Post a Comment