బాబు.. మీకెందుకు ఓటెయ్యాలి

0
1
బాబు.. మీకెందుకు ఓటెయ్యాలి
 న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు:
  • ఎందుకు ఓటేయాలో చెప్పాలని వైసీపి ఎన్నికల ప్యూహకర్త ప్రశాంత్ కిషోర్ …
  • తనకు ఓటేయాలని ఏపీ ప్రజలను కోరుతుతున్న సీఎం చంద్రబాబు ..
ఎందుకు ఓటేయాలో కూడా చెప్పలని వైసీపి ఎన్నికల ప్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటమి దగ్గర పడినట్లు ఉంది. అందుకే ఆయన ఆందోళనలో ఉన్నారు. బిహార్‌కు వ్యతిరేకంగా మీ దురాభిమానాన్ని చూపించే విధంగా నాపైనా మీరు విమర్మలు చేశారు. వాటికి బదులుగా ఏపీ ప్రజలు మళ్లీ మీకు ఎందుకు ఓటు వేయాలన్న విషయంపై దృష్టి పెట్టండి. అని అన్నారు.