Tuesday, March 19, 2019

టీడీపీ లో భారీగా పెరుగుతున కార్యకర్తలు…..

గుంటూరుజిల్లా:మంగళగిరి: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
* బ్రాహ్మణ సేవా సమితి సభ్యులకు కండువా కప్పుట…..
సార్వత్రిక ఎన్నికల్లో సమీపిస్తున్న తరుణంలో ఏపీలో ఇతర పార్టీల నుంచి టీడీపీ భారీగా చేరికలు పరిగాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి రెండవ వార్డు కౌన్సిలర్ వంగర శకుంతలతో పాటు 200 మంది సీపీ ఎం కార్యకర్తలు టీడీపీలో చేరారు. మంగళగిరి బ్రాహ్మణ సేవా సమితి సభ్యులను నారా లోకేశ్ పార్టీ కండువా కప్పి టీడీపీ లోకి ఆహ్వానించారు.

No comments:

Post a Comment