Tuesday, March 19, 2019

బస్సుయాత్ర, రోడ్‌షో లను చేపట్టనున్న షర్మిల…..


గుంటూరుజిల్లా:అమరావతి: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
* ప్రచారం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు…
వైకాపా తరపున ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తల్లి విజయమ్మ సోదరి షర్మిల ప్రచారం  చేయనున్నారు. ఈ నెల 27న మంగళగిరి నుంచి షర్మిల బస్సు యాత్ర, రోడ్‌షో లను చేపట్టనున్నారు.   ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం వరకూ 10 జిల్లాల్లో షర్మిల ప్రచారం చేస్తారు. దాదాపు 50 నియోజక వర్గాల్లో రోడ్‌షో లను నిర్వహించారు. విజయమ్మ దాదాపు 40 నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తారు. వీరి ప్రచారం కోసం వైకాపా నేతలు రెండు ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తున్నారు.

No comments:

Post a Comment