Monday, March 18, 2019

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ నేతలు……

కర్నూలు న్యుస్‌టుడే:ముఖ్యంశాలు……
  • ఎరిగేరి గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు..
  • మంత్రాలయం నియోజకవర్గంలో మాజీ మర్కెట్ యార్డ్ చైర్మన్ అత్తిరి గౌడ్ ఆధ్వర్యంలో కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో భగంగా ప్రతి ఇంటికీ వెళ్లి నవరత్నాలు గురించి వివరిస్తూ..
  • ఎన్నికల్లో తమకే ఓటు వేయాల్సిందిగా కోరరు.ఈ కార్యక్రమంలో ఎరిగేరి గ్రామం ఎంపీటీసీ మమంజునాథ  నీలకంఠారెడ్డి,కార్యకర్తలు పాల్గొన్నారు.
                                        

No comments:

Post a Comment