Monday, March 18, 2019

సిద్ధార్థ కళాశాలలో అవార్డుల ప్రధానోత్సవం….


చిత్తూరు న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు……
*రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు”ఐఎస్‌టీఈ” అవార్డులు
*ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు.
చిత్తూరు జిల్లా పుత్తూరు సిద్ధార్థ ఇంజనిరీంగ్ కళాశాలలో సోమవారం రాష్ట్ర స్థాయి”ఐఎస్‌టీఈ” అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.స్థానిక కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐఎస్‌టీఈ కార్యదర్శి ఆచార్యులు హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లోనే ఐఎస్‌టీఈ కార్యకలాపాలు చేపట్టామని పేర్కొన్నారు.రాష్ట్రంలో 156 కళాశాలలు సభ్యులుగా ఉండడం సాంకేతిక విద్యలో విద్యార్థులు, అధ్యాపకులకు ఎన్నో మెలకువలు నేర్చుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment