గుంటూరు జిల్లా, అమరావతి:
* మండల, కేంద్రాలలో పెద్ద ఎత్తున సంబరాలు…
రేపటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరంలోకి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అడుగు పెట్టనుంది. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గ కార్యాలయంలో మండల కేంద్రాలల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు వెనింబాక విజయసాయిరెడ్డి ఆ పార్టీ శ్రేణులను ఆదేశించారు.

No comments:
Post a Comment