తూర్పుగోదావరి న్యూస్‌టుడే:
1. తూర్పుగోదావరి జిల్లా లో జనసేన జోరు
2.ఇంటింటికి జనసేన మేనిఫెస్టో
2.ఇంటింటికి జనసేన మేనిఫెస్టో
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట లో జోరుగా జనసేన జన బాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. స్థానిక 26 వ వార్డు కొత్తూరు వీధిలో జనసేన పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తుమ్మల బాబు అలియాస్ రామస్వామి ఇంటింటాతిరుగుతూ జనసేన మేనిఫెస్టోను వివరిస్తున్నారు. ఇంకా బాబు వెంట జనసేన నాయకులు సరోజ వాసు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment